Team India spinner Ashwin has lauded the new rule brought by the MCC in the case of 'Mankading'. Declaring it no longer a runout, the new rules made it clear that it was not the bowler's fault if the non-striker was outside the crease. So run him out without a second thought, "said R Ashwin.
#IPL2022
#RAshwin
#Mankading
#RajasthanRoyals
#RunOut
#Mankadingrule
#mankadrunout
#NewICCrule
#Cricket
#TeamIndia
మన్కడింగ్ విషయంలో మెరిల్‌బోర్న్ క్రికెట్ అసోసియేషన్ తీసుకొచ్చిన నిబంధనపై భారత స్పిన్నర్ అశ్విన్ హర్షం వ్యక్తం చేశాడు. నాన్ స్ట్రైకర్ క్రీజ్ బయట ఉంటే తప్పు అతడిదే తప్ప బౌలర్‌ది కాదని కాబట్టి రెండో ఆలోచన లేకుండా అతడిని రనౌట్ చేసేయండి అని అశ్విన్ సూచించాడు.